DC Vs LSG
-
#Sports
IPL 2024: లక్నోపై ఢిల్లీ అద్భుత విజయం.. పూరన్, అర్షద్ ఖాన్ పోరాటం వృథా
ఐపీఎల్ 64వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఢిల్లీ సాధించిన ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ బాగా లాభపడింది. లక్నో ఓటమితో సంజూ శాంసన్ ఆర్మీ ప్లేఆఫ్ టికెట్ ఖాయం చేసుకుంది. ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా రాజస్థాన్ నిలిచింది.
Published Date - 12:17 AM, Wed - 15 May 24 -
#Sports
DC vs LSG: చేతులెత్తేసిన లక్నో.. 4 ఓవర్లకే 4 వికెట్లు
209 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో తీవ్రంగా నిరాశపరిచింది. కేవలం నాలుగు ఓవర్ల నాటికి నాలుగు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. డికాక్ 12, కేఎల్ రాహుల్ 5, మార్కస్ స్టోఇనిస్ 5 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. అయితే కష్టాల్లో ఉన్న తమ జట్టును నికోలస్ పూరన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
Published Date - 10:24 PM, Tue - 14 May 24 -
#Sports
DC vs LSG: ఐపీఎల్‌లో నేడు డూ ఆర్ డై మ్యాచ్.. ఇరు జట్లకు విజయం ముఖ్యమే..!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఎక్కువ స్కోరు చేసే పిచ్‌పై ఇరు జట్లూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నాయి.
Published Date - 01:48 PM, Tue - 14 May 24 -
#Speed News
Rishabh Pant: ఢిల్లీకి షాక్ మీద షాక్
ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Published Date - 06:55 PM, Fri - 8 April 22