Daycare Abuse
-
#India
Noida: డే కేర్‌లో పసిపాపపై అమానుషత్వం ..సోషల్‌మీడియాలో వీడియో వైరల్
అక్కడి ఓ డే కేర్ సెంటర్లో 15 నెలల పసిపాపపై మహిళా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు బయటపడటంతో, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక నివాసితులైన ఓ దంపతులు తమ కుమార్తెను రోజూ డే కేర్‌కి పంపిస్తూ ఉద్యోగాలకు వెళ్లేవారు. అయితే ఇటీవల చిన్నారిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె దుస్తులు మార్చే సమయంలో వారి దృష్టికి కొన్ని విషమమైన విషయాలు వచ్చాయి.
Published Date - 11:17 AM, Mon - 11 August 25