Dating Rumors
-
#Cinema
శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. స్పందించిన హీరోయిన్ తల్లి..!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె తల్లి స్వర్ణలత తెరదించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఖరాఖండిగా తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల్లో అణువంత కూడా నిజం లేదని, ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పూర్తి స్పష్టతనిస్తూ స్వర్ణలత […]
Date : 18-05-2026 - 11:25 IST -
#India
Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్
Minister Chirag Paswan నటిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాస్వాన్‌తో తనకు ప్రేమాయణం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. చిరాగ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆమె నేరుగా స్పందించి, రూమర్లకు […]
Date : 17-04-2026 - 12:35 IST -
#Cinema
ఆ డైరెక్టర్ తో పెళ్లి ఫిక్స్..! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా
Eesha Rebba & Tarun Bhaskar టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమ, పెళ్లి రూమర్స్ గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత దీపావళి పండుగా సందర్భంగా వీరు ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, […]
Date : 26-01-2026 - 4:08 IST -
#India
AI Tools : కొంపలు ముంచుతున్న AI.. షమీ, సానియాల ఫోటోలు ఇలా..!
AI Tools: ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే భారత క్రికెట్ పేసర్ మొహమ్మద్ షమీ, హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా లేదా వీరు పెళ్లై చేసుకున్నారా అంటూ అనేక వార్తలు సంచలనంగా మారాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కొన్ని వైరల్ కావడంతో ఈ రూమర్లను ప్రేరేపించాయి.
Date : 29-12-2024 - 1:05 IST -
#Cinema
Sobhita Dhuipala : నేనేం తప్పు చేయలేదు.. నాగ చైతన్యతో డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శోభిత..
చైతన్య, శోభిత ఇప్పటివరకు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ విదేశాల్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, విదేశాల్లో తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి.
Date : 09-05-2023 - 7:05 IST