Dangerous Storm
-
#World
Dangerous Storm: అమెరికాలో పెను విధ్వంసం.. ఇద్దరు మృతి
మిసిసిపీలో తుఫాను కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. ఓక్లహోమా నగరంలో అపార్ట్‌మెంట్లు, భవనాలు, నర్సింగ్‌హోమ్‌ల పైకప్పులు ఎగిరిపోయాయి.
Date : 05-03-2025 - 1:16 IST