Dangerous Sign
-
#Health
Itching : తరచుగా దురద పెడుతుందా…అయితే ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చు..!!
చర్మంపై దురద అనేది సర్వసాధారణం. అలెర్జీలు, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫక్షన్లతోపాటు ఇతర కారణాల వల్ల దురద వస్తంది. కానీ అదేపనిగా దురద వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి లక్షణం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాస కణాలు అనియంత్రిత మార్గంలో పెరిగినప్పుడు అవి కణితులుగా ఏర్పాడుతాయి. తర్వాత కాలంలో క్యాన్సర్ గా మారుతుంది. ఈ కణాలు శరీరం అంతటా వ్యాపించాయి ప్రాణాలకు మీదకు తెస్తాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ […]
Date : 15-11-2022 - 11:11 IST