Danger From The Himalayas
-
#Trending
Danger From The Himalayas: హిమాలయాల నుండి పొంచి ఉన్న ప్రమాదం?
హిందూకుష్ హిమాలయ ప్రాంతం ఎనిమిది దేశాల వరకు విస్తరించి ఉంది. నివేదిక ప్రకారం.. 2011 నుండి 2020 మధ్య ఇక్కడి పెద్ద గ్లేసియర్లు గతంతో పోలిస్తే చాలా వేగంగా కరిగాయి.
Published Date - 09:23 PM, Sat - 26 April 25