Danam Nagender Congress
-
#Telangana
Danam Nagender : దానం కూడా కాంగ్రెస్ గూటికేనా..?
ఇటీవల బిఆర్ఎస్ (BRS) నేతలు..పార్టీ అధిష్టానానికి వరుస షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో పనిచేసి..పార్టీ లో కీలక బాధ్యతలు చేపట్టిన నేతలు..ఇప్పుడు జై కాంగ్రెస్ (Jai Congress)..జై రేవంత్ (Jai Revanth) అన్న అంటూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా వలసలు అనేవి ఆగడం లేదు. ప్రతి రోజు ఎవరొకరు రేవంత్ ను కలవడం..కాంగ్రెస్ లో చేరిపోవడం […]
Date : 15-03-2024 - 3:04 IST