Dalit Man Lynched
-
#India
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. దళిత వ్యక్తిని కొట్టి చంపారు..!
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గొట్టపు బావి నుండి నీటిని తీసినందుకు 46 ఏళ్ల దళిత వ్యక్తిని కొట్టి చంపినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
Published Date - 11:21 PM, Mon - 7 November 22