Daily Objects Toothbrush
-
#Life Style
Objects : ఈ వస్తువులను ఎక్కువ రోజులు వాడుతున్నారా?
Objects : కిచెన్‌లో వాడే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వంట పాత్రలను శుభ్రం చేసే స్పాంజ్‌ను రెండు వారాలకు ఒకసారి మార్చడం మంచిది. ఎందుకంటే వంటగదిలో తేమ ఉండటం వల్ల స్పాంజ్‌లో బాక్టీరియా వేగంగా పెరుగుతుంది
Published Date - 08:00 AM, Sat - 20 September 25