DA Hike Announcement
-
#Speed News
DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. నేడు డీఏ పెంపుపై క్లారిటీ..!
నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike Announcement)లో 4 శాతం పెంపునకు ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
Published Date - 08:53 AM, Wed - 18 October 23