Cwc
-
#Andhra Pradesh
Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో
Banakacharla : బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్న సమావేశానికి సంబంధించి అసలైన బాంబ్ వేసింది తెలంగాణ ప్రభుత్వం.
Published Date - 11:43 AM, Tue - 15 July 25 -
#Telangana
Babli Project : తెరుచుకున్న బాబ్లీ గేట్లు.. రైతులు, మత్స్యకారులు హర్షం
మొత్తం 14 గేట్లను తెరిచారు. ప్రస్తుత నీటి మట్టం 1,064 అడుగుల వద్ద ఉందని సంబంధిత నీటి విభాగం అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో గోదావరి నీటి ప్రవాహం క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో, నదీ పరివాహక ప్రాంత రైతులు, మత్స్యకారులు, స్థానిక గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 01:02 PM, Tue - 1 July 25 -
#Andhra Pradesh
Polavaram-Banakacharla : పోలవరం-బనకచర్లకు అనుమతులు ఇవ్వలేం: కేంద్ర నిపుణుల కమిటీ
. ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలు, నీటి వనరుల వినియోగం, వివిధ రాష్ట్రాల వాటా, పరిసర ప్రాంతాల పర్యావరణంపై దీర్ఘకాలిక ప్రభావాలపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే మంజూరులపై తుది నిర్ణయం తీసుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
Published Date - 09:02 PM, Mon - 30 June 25 -
#India
CWC Meet: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ… సీడబ్ల్యూసీ తీర్మానం
ఈ రోజు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం దాదాపు 3 గంటలపాటు కొనసాగగా, ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి పలు అంశాలపై ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీని ప్రతిపక్షనేతగా చేయాలనే ప్రతిపాదన ఆమోదం పొందిందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
Published Date - 05:40 PM, Sat - 8 June 24 -
#India
Leader of Opposition : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. సీడబ్ల్యూసీ తీర్మానం
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కీలక తీర్మానం చేశారు.
Published Date - 03:46 PM, Sat - 8 June 24 -
#Telangana
Congress Working Committee : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లేఖ
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
Published Date - 06:31 PM, Sun - 17 September 23 -
#Telangana
Mallu Ravi: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బరిలోకి మల్లు రవి..?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి జరిగే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి (Mallu Ravi) బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. గత పదేళ్లుగా తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీలో ప్రాతినిధ్యం లేదు.
Published Date - 04:26 PM, Mon - 20 February 23 -
#India
Congress: నేడు 85వ ప్లీనరీ అజెండాను ప్రకటించనున్న కాంగ్రెస్
రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ (Congress) 85వ ప్లీనరీ సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఆదివారం ప్రకటించనుంది. సిడబ్ల్యుసి సభ్యులకు ఎన్నికలు జరుగుతాయని, సిడబ్ల్యుసిలో ఎక్కువ మంది సభ్యులకు స్థానం కల్పించేందుకు పార్టీ సవరణలు చేస్తుంది.
Published Date - 01:24 PM, Sun - 19 February 23 -
#India
Chintan Shivir: కాంగ్రెస్ చింతన్ శివిర్ లో యువ జపం, రాజ్యసభ సీట్లపై కీలక నిర్ణయం!!
2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.
Published Date - 02:21 PM, Sat - 14 May 22 -
#India
Sonia Gandhi: సోనియా ముందు 4 సవాళ్లు.. అలా చేస్తే అధికారం ఖాయమేనా!
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేదే మాట.. నడిచేదే బాట. కానీ ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ కన్నా దారుణంగా తయారైంది దాని పరిస్థితి. దీంతో సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. కానీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడానికి ముందు ఆమెకు నాలుగు సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నదానిపైనే సోనియా విజయం కాని, కాంగ్రెస్ గెలుపు కాని ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో పార్టీలో నిస్తేజం నెలకొంది. ఆ నెపమంతా రాహుల్ గాంధీ, […]
Published Date - 09:59 AM, Mon - 14 March 22