Currency Note
-
#India
Rs 2000 Note: రూ. 2000 నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక ప్రకటన..!
రూ.2000 నోటు (Rs 2000 Note)ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా వరకు బ్యాంకుల్లో జమ అయింది.
Date : 01-12-2023 - 12:51 IST -
#India
Star Symbol On Currency Note : స్టార్ సింబల్ ఉన్న నోట్లు నకిలీవి కావు..ఆర్‌బీఐ క్లారిటీ
Star Symbol On Currency Note : కరెన్సీ నోట్లపై ఉండే స్టార్ () సింబల్ పై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ తరహా నోట్లు నకిలీవి అంటూ పలువురు పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Date : 28-07-2023 - 8:09 IST -
#India
Rs 10000 Note : రూ.10,000 నోటు ఉండేది తెలుసా ?
మన దేశంలోనే అత్యధిక విలువ కలిగిన రూ.2000 కరెన్సీ నోటు అక్టోబర్ 1 నుంచి చెల్లదు.. ఇక రూ.500 నోట్లే పెద్ద నోట్లుగా మిగిలిపోతాయి. మీకు తెలుసా ? మనదేశంలో ఒకప్పుడు రూ.10,000 నోట్లు (Rs 10000 Note) కూడా ఉండేవి.. ఆ నోటును ఇప్ప్పుడు మేం మీకు చూపిస్తాం.. దాని రద్దుకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను తెలియజేస్తాం..
Date : 21-05-2023 - 12:13 IST