CTM Skin Care
-
#Life Style
Skin Care : CTM చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించడం చాలా ముఖ్యం
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, CTM చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించడం చాలా ముఖ్యం. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు సితో క్లెన్సింగ్, టితో టోనింగ్, ఎంతో మాయిశ్చరైజింగ్ చేస్తారు.
Published Date - 01:31 PM, Wed - 24 July 24