Ctet
-
#Speed News
CTET 2024 Result: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) జనవరిలో జరిగిన CTET పరీక్ష (CTET 2024 Result) ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో అప్‌లోడ్ చేసింది.
Date : 16-02-2024 - 10:28 IST -
#Speed News
CTET Answer Key: సీటెట్ ఆన్సర్ కీ విడుదల.. ఆన్సర్ కీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?
CTET పరీక్ష ఆన్సర్ కీ (CTET Answer Key)కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. దాదాపు నెల రోజులుగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది.
Date : 16-09-2023 - 11:07 IST -
#Speed News
CTET Answer Key: సీ-టెట్ ఆన్సర్ కీ ఎప్పుడంటే..? ఎలా చెక్ చేసుకోవాలంటే..?
ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడానికి ఇటీవల నిర్వహించిన CTET పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ (CTET Answer Key) కోసం ఎదురు చూస్తున్నారు.
Date : 22-08-2023 - 9:42 IST -
#India
CTET 2022: సీటెట్-2022 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండిలా..!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2022 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Date : 21-10-2022 - 6:45 IST -
#India
CBSE: పరీక్షల్లో లోపాలకు ‘సీబీఎస్ఈ’చెక్
సీబీఎస్ ఈ పరీక్షలను ఇక నుంచి సాంకేతిక నిఘా నడుమ నిర్వహించడానికి కసరత్తు జరుగుతుంది. వచ్చే ఏడాది జరిగే 10, 12 తరగతులకు డేటా అనాలిసి స్ టెక్నాలజీ ద్వారా నిర్వహించడానికి సీబీఎస్ ఈ రంగం సిద్ధం చేసింది. CCTV నిఘా తో పాటు బాహ్య ఇన్విజిలేటర్ల వినియోగానికి అదనంగా ఈ టెక్నాలజీ ని ఉంటుంది. 10, 12 తరగతులకు రాబోయే బోర్డు పరీక్షలతో ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది.
Date : 10-11-2021 - 12:45 IST