CSK Vs GT
-
#Sports
GT vs CSK: ఆఖరి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన సీఎస్కే!
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Published Date - 07:29 PM, Sun - 25 May 25 -
#Sports
MS Dhoni Fan: ధోనీ కోసం గ్రౌండ్‌లోకి వచ్చిన అభిమాని.. కెప్టెన్ కూల్ ఏం చేశాడంటే, వీడియో..!
ఐపీఎల్ 2024లో గత రాత్రి అంటే మే 10వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
Published Date - 09:38 AM, Sat - 11 May 24 -
#Sports
MS Dhoni Catch: మ్యాచ్‌లో ఇదే హైలెట్ సీన్.. డైవింగ్ చేసి అద్భుతమైన క్యాచ్ పట్టిన ధోనీ, వీడియో వైరల్..!
గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆశ్చర్యకరమైన క్యాచ్ (MS Dhoni Catch) పట్టాడు.
Published Date - 09:26 AM, Wed - 27 March 24 -
#Sports
CSK vs GT: ఐపీఎల్‌లో నేడు రసవత్తర పోరు.. సీఎస్‌కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
Published Date - 11:27 AM, Tue - 26 March 24 -
#Sports
JioCinema: జియో సినిమా సరికొత్త రికార్డు.. ఐపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్‌ని ఎంత మంది చూశారో తెలుసా..?
ఐపీఎల్ 2023 టైటిల్‌ను మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. అయితే జియో సినిమా (JioCinema)లో ఐపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్‌ని ఎంత మంది చూశారో తెలుసా?
Published Date - 08:29 AM, Tue - 29 August 23 -
#Sports
IPL Final: కౌన్ బనేగా ఛాంపియన్.. టైటిల్ పోరుకు గుజరాత్, చెన్నై రెడీ..!
డిఫెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ మాజీ ఛాంపియన్స్.. అహ్మదాబాద్ వేదికగా హైవోల్టేజ్ ఫైనల్ (IPL Final)కు కౌంట్‌డౌన్ మొదలైంది.
Published Date - 08:15 AM, Sun - 28 May 23 -
#Sports
Dot Balls: ప్రతి డాట్ బాల్ కి 500 మొక్కలు.. గుజరాత్, చెన్నై మ్యాచ్ లో 84 డాట్ బాల్స్..!
మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి డాట్ బాల్ (Dot Balls)లో '0'కి బదులుగా ఒక చెట్టు టీవీలో కనిపించింది.
Published Date - 09:58 AM, Wed - 24 May 23 -
#Speed News
CSK vs GT: తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై
IPL 2023 సీజన్‌లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన గుజరాజ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు
Published Date - 07:38 PM, Tue - 23 May 23