Crop Procurement
-
#Andhra Pradesh
Nimmala Rama Naidu : ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది
Nimmala Rama Naidu : రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే అవకాశం పొందడమే కాకుండా, 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నారని మంత్రి రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను పరిష్కరించలేకపోయిందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
Published Date - 11:56 AM, Wed - 11 December 24 -
#Telangana
Paddy Procurement : అన్నారం ఐకేపీ సెంటర్ వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Paddy Procurement : ఐకేపీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా తిరిగి ఐకేపీ కేంద్రానికి పంపడం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో జరిగింది.
Published Date - 02:12 PM, Sun - 24 November 24 -
#Telangana
KTR : గాలి మోటర్లలో మూటలు మోసుడు కాదు.. ధాన్యం మూటల వైపు చూడు: కేటీఆర్
KTR : ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడుమన్నారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు..ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడాలని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
Published Date - 05:25 PM, Wed - 6 November 24