Crispy Cabbage Fry
-
#Health
Cabbage Fry : కరకరలాడే క్యాబేజీ ఫ్రై.. సింపుల్ ఇలా చేసేయండి..
Cabbage Fry : క్యాబేజ్.. మనలో చాలా మందికి ఇది నచ్చదు. క్యాబేజ్ ను కట్ చేసి ఉడకబెట్టేటపుడు వచ్చే వాసననే తట్టుకోలేకపోతుంటారు. ఇక తినడం అంటే.. మా వల్ల కాదంటారు. కానీ.. అదే క్యాబేజ్ ను బర్గర్, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి వాటిలో వేస్తే మాత్రం ఎంచక్కా తింటారు. ఇంట్లో వండే క్యాబేజ్ కూర తినాలంటే మాత్రం గొంతుదిగదు. ఇక అమ్మ తిట్లు పడలేక తప్పనిసరిగా తింటారు కొందరు. ఇంట్లో క్యాబేజ్ తో కూరలే […]
Date : 19-10-2023 - 9:32 IST