Crime Investigation
-
#Andhra Pradesh
Lady Don Aruna : నెల్లూరు లేడీ డాన్ అరుణ నేర చరిత్రపై పోలీసులు ఫోకస్
Lady Don Aruna : నెల్లూరులో లేడీ డాన్ అరుణ వ్యవహారం పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా రౌడీషీటర్ శ్రీకాంత్‌ను నెల్లూరు నుంచి ప్రత్యేక వాహనంలో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారని పోలీసులు తెలిపారు.
Published Date - 12:00 PM, Sat - 23 August 25 -
#Andhra Pradesh
Murder Case : శ్రీకాకుళం వివాహిత మృతి కేసులో సినిమాను మించిన ట్విస్టులు..!
Murder Case : కళావతి తరచూ సత్ సంఘం భజనలకు హాజరయ్యేది. కానీ, శనివారం ఉదయం కొత్త బట్టలు తీసుకోవడానికి వెళ్లిన కళావతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో, ఆమె భజన కార్యక్రమాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, ఆమె ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు చింతించసాగారు.
Published Date - 07:23 PM, Mon - 20 January 25 -
#Telangana
Crime : సినిమా స్టోరీని తలపించేలా ఆటో డ్రైవర్ హత్య.. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి
Crime : మాయమాటలతో కూతుర్ని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని, బాలిక తల్లిదండ్రులు ఓ క్షణిక ఆగ్రహంలో హత్య చేశారు. ఈ దారుణం అసలు కారణాలు ఏడాదిన్నర తరువాత వెలుగులోకి రావడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
Published Date - 12:01 PM, Sun - 22 December 24 -
#India
Robbery : స్నేహితుడని మొబైల్ షోరూంకు రమ్మంటే.. ఏకంగా రూ.2కోట్ల ఐఫోన్లు చోరీ..
Robbery : ఈ ఆపరేషన్‌లో 120 కొత్త ఐఫోన్లు, 150 పాత ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్‌లు, ఇతర షోరూమ్ వస్తువులు, రూ. 3.85 కోట్ల నగదు, దొంగతనానికి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Published Date - 10:56 AM, Sat - 23 November 24 -
#Speed News
Miyapur Murder Case: మియాపూర్ స్పందన హత్య కేసును ఛేదించిన పోలీసులు
Miyapur Murder Case: ఇటీవల మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బండి స్పందన హత్య కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాస్త కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం మియాపూర్‌లోని దీప్తిశ్రీ నగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో 3ఏ బ్లాక్‌లో స్పందన హత్యకు గురైంది. స్పందన, ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌తో ప్రేమించి 2022 ఆగస్టులో వివాహం చేసుకుంది.
Published Date - 11:26 AM, Sat - 5 October 24 -
#India
RG Kar Case : భిన్నమైన ఫోరెన్సిక్ సర్జన్, శవపరీక్ష సహాయకుడి వాంగ్మూలాలు
RG Kar Case : ఆర్‌జి కర్ రేప్-హత్య బాధితురాలి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన బృందంలో భాగమైన ఫోరెన్సిక్ సర్జన్, శవపరీక్ష సహాయకుడు, సిబిఐ వారి విచారణలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారని సీబీఐ వర్గాలు గురువారం తెలిపాయి.
Published Date - 02:09 PM, Thu - 26 September 24