Cricket
-
#Sports
Chris Gayle: ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్.. తెలంగాణ టీమ్ కెప్టెన్ గా క్రిస్ గేల్..!
తెలంగాణ టీమ్ ను యూనివర్సల్ బాస్, విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (Chris Gayle) లీడ్ చేయనున్నాడు. ఈ మేరకు తెలంగాణ టైగర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆటగాడిగానే కాకుండా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
Published Date - 12:16 PM, Fri - 9 February 24 -
#Sports
U19 World Cup 2024: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. టీమిండియా కప్ కొడుతుందా..?
అండర్-19 ప్రపంచకప్ (U19 World Cup 2024) రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా 1 వికెట్ తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.
Published Date - 07:51 AM, Fri - 9 February 24 -
#Sports
PAK vs India: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ వర్సెస్ పాక్ పోరు తప్పదా..?
అండర్-19 ఫైనల్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ (PAK vs India) మధ్య మ్యాచ్ జరగాలని యావత్ అభిమానులు కోరుకుంటున్నారు. అండర్-19 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది.
Published Date - 08:55 PM, Wed - 7 February 24 -
#Speed News
Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తాచాటిన జస్పీత్ బుమ్రా.. నంబర్ వన్ స్థానం కైవసం..!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో పెద్ద మార్పు కనిపించింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్టుల్లో కొత్త నంబర్-1 బౌలర్‌గా నిలిచాడు.
Published Date - 02:21 PM, Wed - 7 February 24 -
#Sports
27 Bottles Of Liquor: క్రికెట్ జట్టు నుంచి 27 మద్యం బాటిళ్లు స్వాధీనం
ఓ క్రికెట్ టీమ్ నుంచి 27 మద్యం బాటిళ్ల (27 Bottles Of Liquor)ను స్వాధీనం చేసుకున్నారు. ఒక బృందం 27 మద్యం బాటిళ్లతో విమానాశ్రయానికి చేరుకుంది. అయితే తనిఖీలో ఆ బృందం పట్టుబడింది. ఇప్పుడు మొత్తం జట్టుపై పెద్ద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Published Date - 06:19 PM, Tue - 30 January 24 -
#Cinema
Prabhas : క్రికెట్‌లో ప్రభాస్‌ని ఓడించిన రాజమౌళి.. ఆ గేమ్ చూశారా..?
ఛత్రపతి సినిమా సమయంలో కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రమోషన్ ని ప్లాన్ చేశారు. ఛత్రపతి మూవీ యూనిట్ అంతా కలిసి రెండు టీంలుగా విడిపోయి క్రికెట్(Cricket) ఆడి ఆడియన్స్ ని అలరించారు.
Published Date - 09:30 PM, Sun - 28 January 24 -
#Sports
Gill : గిల్ ఇలా అయితే కష్టమే… వైఫల్యాల బాట వీడని ఓపెనర్
ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ (Subhaman Gill) ఇదే పరిస్ఖితికి చేరువయ్యాడు. గిల్ టెస్టుల్లో పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
Published Date - 05:24 PM, Fri - 26 January 24 -
#Sports
Banned Cricketers: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు ఆటగాళ్లు.. నిషేధం విధించిన క్రికెట్ బోర్డు
తాజాగా క్రికెట్ ప్రపంచంలోని ఇద్దరు ఆటగాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. దీని కారణంగా క్రికెట్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకొని వారిపై నిషేధం (Banned Cricketers) విధించింది. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
Published Date - 11:54 AM, Fri - 26 January 24 -
#Sports
Virat Kohli Absence: విరాట్ కోహ్లీ దూరం కావడంతో టీమిండియాకు కొత్త కష్టాలు..?!
ఇంగ్లండ్‌తో జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli Absence) దూరం కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టుల్లో విరాట్ కోహ్లీ జట్టులో ఉండడు.
Published Date - 01:25 PM, Tue - 23 January 24 -
#Sports
Sarfaraz Ahmed: దేశం వదిలి వెళ్లిన పాకిస్థాన్ వికెట్ కీపర్.. కారణమిదేనా..?
పాకిస్థాన్ క్రికెట్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు మాజీ సారథి, ప్రస్తుతం టెస్టులలో వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed).. దేశాన్ని వీడనున్నట్టు తెలుస్తోంది.
Published Date - 09:55 AM, Sun - 21 January 24 -
#Special
Cricketer Amir Hussain: రెండు చేతులు లేకపోయినా బ్యాటింగ్ చేస్తూ..
జమ్మూకశ్మీర్‌కు చెందిన అమిర్ హుస్సేన్ విధి రాతను ఎదిరించి క్రికెట్‌లో రాణిస్తున్నాడు. రెండు చేతులు లేకున్నా మెడ సాయంతో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్నాడు. నిజానికి అమిర్ పుట్టికతోనే దివ్యాంగుడు కాదు.
Published Date - 10:16 PM, Sat - 13 January 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచిన హిట్ మ్యాన్..!
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీలోని ఎంసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) 14 నెలల తర్వాత టీ20 క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు.
Published Date - 07:56 AM, Fri - 12 January 24 -
#Sports
Riyan Parag : దుమ్మురేపిన రియాన్ పరాగ్.. రంజీల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్
తాజాగా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రియాన్ పరాగ్ (Riyan Parag) మెరుపు ఇన్నింగ్స్ తో విరుచుకుపడ్డాడు.
Published Date - 04:12 PM, Mon - 8 January 24 -
#Sports
Suryakumar Yadav : ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. కొన్ని మ్యాచ్ లకు సూర్య దూరం?
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఐపీఎల్ 17వ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరంగా కానున్నాడు.
Published Date - 12:30 PM, Mon - 8 January 24 -
#Sports
Vaibhav Suryavanshi: 12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ..?
బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కేవలం 12 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్ నిలిచాడు.
Published Date - 01:09 PM, Sat - 6 January 24