CoWIN Portal
-
#India
Covid Vaccination: మెదలైన పిల్లల వాక్సినేషన్. ఇలా రిజిస్ట్రేషన్ చేనుకోండి
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Date : 03-01-2022 - 7:11 IST -
#Health
Corona: పిల్లల టీకా- రిజిస్ట్రేషన్ ప్రారంభం
దేశంలో 15-18 ఏళ్ల వయసులోపు పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టీకా వేయించుకోవాలనుకునే పిల్లల పేర్లను కొవిన్ యాప్‌లో నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రెజిస్ట్రేషన్ చేసుకున్నవారికి జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గతవారం తెలిపిన విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసు […]
Date : 01-01-2022 - 11:49 IST -
#Health
Corona: పిల్లల టికాకు అంతా సిద్ధం- కేంద్రం
కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకాకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 1 నుంచి కొవిన్ యాప్‌లో ప్రారంభమవుతుందని కేంద్రం ప్రకటించింది. ఆధార్ కార్డుతో కొవిన్ […]
Date : 28-12-2021 - 10:20 IST -
#Andhra Pradesh
Covid Vaccine in AP: ప్రవేట్ ఆసుపత్రుల్లో భారీగా వ్యాక్సిన్ నిల్వలు ..?
ఏపీలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారు తక్కువగా ఉన్నార. చాలా ప్రైవేట్ ఆసుపత్రులలో రోజువారీ అవసరాలతో పోలిస్తే భారీ సంఖ్యలో వ్యాక్సిన్ నిల్వలు మిగిలి ఉన్నాయి.
Date : 25-11-2021 - 10:34 IST