Covida9
-
#Covid
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 28 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,594 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. […]
Published Date - 01:01 PM, Thu - 31 March 22