Covid
-
#Health
Delhi: ఎల్లో అలర్ట్‌తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ వ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసిన సర్కారు.. మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్ కట్టడికిగానూ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ -1(ఎల్లో అలర్ట్)ను అమలు చేయాలని నిర్ణయించాం. మరిన్ని ఆంక్షలు విధిస్తాం […]
Published Date - 04:58 PM, Tue - 28 December 21 -
#India
Elections: ఎన్నికల వాయిదాకు అవకాశం లేదు: ఈసీ
ఒమైక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం లేదని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూలు ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 5 రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితి గురించి ఎన్నికల సంఘం […]
Published Date - 10:37 AM, Tue - 28 December 21 -
#Speed News
Omicron: హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ కి ఓమిక్రాన్
తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మంగళవారం మరో నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా మొత్తం 24 కేసులకు చేరింది.
Published Date - 10:29 PM, Tue - 21 December 21 -
#Covid
Covid 19: తెలంగాణాలో నో కరోనా చావులు
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 679720 చేరింది. అయితే చాల రోజుల తర్వాత సోమవారం రోజు కరోనాతో ఎవరు చనిపోలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Published Date - 12:04 AM, Tue - 21 December 21 -
#India
Third Wave: ఫిబ్రవరిలో గరిష్టస్థాయికి చేరుకోనున్న ఒమిక్రాన్ కేసులు
భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు అప్రమత్తమైయ్యారు.
Published Date - 09:24 PM, Sun - 19 December 21 -
#India
WHO : కోవిడ్ తో 1930 నాటి ఆర్థిక సంక్షోభం !
50 కోట్ల మంది జనాభా ( ఆఫ్ బిలియన్) కోవిడ్ కారణంగా పేదరికంలోకి నెట్టబడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్ తేల్చాయి.
Published Date - 04:25 PM, Mon - 13 December 21 -
#Andhra Pradesh
TTD : కార్తీక బ్రహ్మోత్సవాలపై కరోనా ఎఫెక్ట్.. ఏకాంతంగా పల్లకీ ఉత్సవం!
కార్తీక బ్రహ్మోత్సవాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో నిర్వాహకులు పలు జాగ్రత్తల మధ్య పూజలు, ఏకాంత సేవలు నిర్వహించాల్సి వస్తోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో
Published Date - 02:54 PM, Sat - 4 December 21 -
#South
ఓమిక్రాన్ ను ఎలా ఎదుర్కోందాం.. వైద్యాధికారులతో బొమ్మై సమావేశం
ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం జరిగే సమావేశంలో ఒమిరాన్‌కు ఔషధం, చికిత్స విధానం రూపొందించడంపై నిపుణుల అభిప్రాయాలు, సలహాలను తీసుకోనున్నారు.
Published Date - 05:11 PM, Fri - 3 December 21 -
#Telangana
Vaccine : డిసెంబర్ చివరి నాటికి సెకండ్ డోస్ మస్ట్!
ఓమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ -19 టీకా రెండవ డోస్‌ను డిసెంబర్ చివరి నాటికి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచిస్తోంది.
Published Date - 01:12 PM, Fri - 3 December 21 -
#India
Covid Cases : ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త కేసులివే!
కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా కనుమరుగైనట్టే.. ఇక వ్యాక్సిన్ రెండు డోసుల ప్రక్రియ కూడా దాదాపు కంప్లీట్ అవుతోంది. అంతా సేఫ్ అనుకుంటున్న తరుణంలో ఓమిక్రాన్ రూపంలో కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది.
Published Date - 11:40 AM, Fri - 3 December 21 -
#Andhra Pradesh
ఓమిక్రాన్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు!
ఓమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా COVID-19 కోసం రాష్ట్రంలోని విమానాశ్రయాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను పరీక్షించడానికి ఆరోగ్య శాఖ సన్నద్ధమవుతోంది.
Published Date - 11:09 AM, Wed - 1 December 21 -
#Telangana
Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ కన్నుమూత
ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
Published Date - 09:41 AM, Mon - 29 November 21 -
#Health
Coronavirus : కర్నాటకలో కొత్త కరోనా `ఓమిక్రాన్` దడ
కరోనా కొత్త వేరియెంట్ `ఓమిక్రాన్ ` కర్నాటక రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఎస్డీఎం మెడికల్ కాలేజిలో 281 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రం హడలెత్తిపోతోంది.
Published Date - 03:04 PM, Sat - 27 November 21 -
#Andhra Pradesh
Covid Vaccine in AP: ప్రవేట్ ఆసుపత్రుల్లో భారీగా వ్యాక్సిన్ నిల్వలు ..?
ఏపీలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారు తక్కువగా ఉన్నార. చాలా ప్రైవేట్ ఆసుపత్రులలో రోజువారీ అవసరాలతో పోలిస్తే భారీ సంఖ్యలో వ్యాక్సిన్ నిల్వలు మిగిలి ఉన్నాయి.
Published Date - 10:34 PM, Thu - 25 November 21 -
#South
Big boss : తండ్రి స్థానంలో తనయ.. బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్?
కమల్ హాసన్ ప్రస్తుత బిగ్ బాస్ తమిళ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. టీవీ హోస్ట్ గా ఇది అతని ఐదో సీజన్. కమల్ హాసన్ ప్రస్తుతం కోవిడ్-19తో బాధపడుతున్నారు.
Published Date - 04:53 PM, Thu - 25 November 21