Covid Cases
-
#Covid
Covid Cases: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 67 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
దేశంలో కరోనా (Corona) మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,112 కొత్త కొవిడ్ పాజిటివ్ కేసులు (Covid Cases) నమోదయ్యాయి. గత 24 గంటల్లో వచ్చిన కొత్త కేసుల తర్వాత క్రియాశీల రోగుల సంఖ్య 67,806కు పెరిగింది.
Date : 23-04-2023 - 11:56 IST -
#Covid
Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. 12 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు..!
దేశంలో కోవిడ్ కేసులు (Covid Cases) వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 12 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Date : 20-04-2023 - 10:30 IST -
#Covid
Covid Cases: కొనసాగుతున్న కరోనా ఉధృతి.. నేడు కూడా 10 వేలు దాటిన కరోనా కేసులు..!
దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు (Covid Cases) నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత 3 రోజులుగా ఒకే రోజులో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.
Date : 15-04-2023 - 10:22 IST -
#Covid
Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 6,155 కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
దేశంలో కరోనా కేసుల (Covid Cases) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం మళ్లీ 6000కు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
Date : 08-04-2023 - 12:13 IST -
#Covid
Covid Cases: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 6 నెలల్లో ఇవే అత్యధికం..!
దేశంలో మరోసారి కరోనా కేసులు (Covid Cases) వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,824 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 18 వేలు దాటింది.
Date : 02-04-2023 - 12:28 IST -
#India
Corona Cases: కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 3,016 పాజిటివ్ కేసులు
వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు.. ఇలా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇండియాలో 24 గంటల్లో కొత్త కేసులు 3,016 నమోదయ్యాయి. (ఇవి బుధవారం రోజంతా నమోదైన కేసులు). మంగళవారంతో పోల్చితే.. నిన్న కేసులు 40 శాతం ఎక్కువగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే.. 6 నెలల్లో ఇవే అత్యధిక కేసులు. ఇప్పుడు డైలీ పాజిటివిటీ రేటు 2.7 శాతం అవ్వగా… వారపు పాజిటివిటీ రేటు 1.71 శాతంగా ఉందని కేంద్ర […]
Date : 30-03-2023 - 3:45 IST -
#Covid
Covid Cases: దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
దేశంలో కరోనా కేసులు (Covid Cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది, ఆరుగురు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది.
Date : 25-03-2023 - 2:10 IST -
#Telangana
Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’
2019లో వ్యాప్తి చెందిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా కోవిడ్ సున్నా కేసులు నమోదయ్యాయి.
Date : 28-01-2023 - 12:18 IST -
#Covid
Breaking News: కరోనా టీకాతో మరణిస్తే బాధ్యత మాది కాదన్న కేంద్రం..!
గతేడాది కరోనా టీకా తీసుకున్న అనంతరం ఇద్దరు వేర్వేరు యవతులు మరణించారు. దీంతో వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది.
Date : 29-11-2022 - 12:20 IST -
#Covid
Covid Cases: కరోనా కల్లోలం.. నౌకలో 800 మందికి పాజిటివ్..!
విహారయాత్రకు బయలుదేరిన ఓ క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం సృష్టించింది.
Date : 12-11-2022 - 2:39 IST -
#Covid
Covid-19: డ్రాగన్‌పై మళ్ళీ బుసలు కొడుతున్న వైరస్!
Covid-19: కరోనా మహమ్మారి డ్రాగన్ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మళ్లీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Date : 31-10-2022 - 9:03 IST -
#India
Chennai : చెన్నైలో మాస్క్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే..?
చెన్నైలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిని నివారించడానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ ఉల్లంఘనకు రూ. 500 జరిమానా విధించనున్నట్లు కార్పొరేషన్ ప్రకటించింది. ఇది రేపటి నుండి అమలులోకి వస్తుందని వెల్లడించింది. తమిళనాడులో, చెన్నైలో సగానికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 6,000 దాటింది. అత్యధిక కేసులు చెన్నై, చెంగల్‌పేట నుండి నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో […]
Date : 06-07-2022 - 10:37 IST -
#Covid
Covid Cases Rise : హైదరాబాద్లో మళ్లీ కోవిడ్ విజృంభణ
హైదరాబాద్ లో కోవిడ్ కేసులు గత పది రోజుల నుంచి రెట్టింపు అయ్యాయి. గణనీయంగా పెరుగుతుండడం డేంజర్ బెల్ మోగుతోంది. జూన్ 15న 132గా ఉన్న ఈ సంఖ్య జూన్ 22వ తేదీ నాటికి 292కి చేరుకుంది. అదే సమయంలో తెలంగాణలో రోజువారీ కౌంట్ 205 నుంచి 434కి పెరిగింది. మరణాలు సంభవించనప్పటికీ క్రియాశీల కేసుల సంఖ్య 1401 నుండి 2680కి పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో 292 కేసులు నమోదుకాగా, అంతకుముందు […]
Date : 23-06-2022 - 4:45 IST -
#Speed News
Covid : ముంబయిలో కొవిడ్ కలవరం
దేశంలో పలు రాష్ట్రాలు, నగరాల్లో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
Date : 09-06-2022 - 4:51 IST -
#Covid
కోవిడ్ ముప్పుపై ‘మోడీ’ అలెర్ట్
కోవిడ్ ముప్పు పొంచి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Date : 27-04-2022 - 4:33 IST