Covid-19
-
#Covid
New Cases: దేశంలో 602 కొత్త కేసులు నమోదు.. 4400కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య..!
దేశంలో మరోసారి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ కేసుల (New Cases) సంఖ్య పెరుగుతోంది. కొత్త సంవత్సరంలో కూడా ఈ వైరస్ ప్రాణాంతకంగా మారింది.
Published Date - 10:28 AM, Wed - 3 January 24 -
#Health
Covid-19 JN.1 Precautions: కరోనా నుండి పిల్లలు సురక్షితంగా ఉండాలంటే.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
మహమ్మారి కేసులు కొంతకాలంగా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇటీవల ఉద్భవించిన దాని కొత్త ఉప-వేరియంట్ (Covid-19 JN.1 Precautions) ప్రజల ఆందోళనలను మరోసారి పెంచింది.
Published Date - 01:30 PM, Sun - 31 December 23 -
#Covid
Sub Variant JN.1: 157కి చేరిన కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు.. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ..!
భారతదేశంలో కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 (Sub Variant JN.1) మొత్తం కేసుల సంఖ్య 157కి చేరుకుంది. వీటిలో అత్యధికంగా కేరళలో 78 కేసులు, గుజరాత్‌లో 34 కేసులు నమోదయ్యాయి.
Published Date - 07:09 AM, Fri - 29 December 23 -
#Covid
COVID-19 sub-variant JN.1: ఢిల్లీని తాకిన కోవిడ్ 19 సబ్-వేరియంట్ JN.1
దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు (COVID-19 sub-variant JN.1) నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇంతలో కోవిడ్ 19 కొత్త రకం ఢిల్లీని కూడా తాకింది. JN.1 మొదటి కేసు బుధవారం (డిసెంబర్ 27) రాజధానిలో వెలుగులోకి వచ్చింది.
Published Date - 06:51 AM, Thu - 28 December 23 -
#Speed News
COVID-19 News Cases: దేశంలో 24 గంటల్లో 529 కొత్త కోవిడ్ కేసులు నమోదు
భారతదేశంలో ఒకే రోజు 529 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4093కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు గుజరాత్ నుండి ఒకరు మరణించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Published Date - 06:12 PM, Wed - 27 December 23 -
#Covid
Work From Home: కరోనా ఎఫెక్ట్.. మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదా..?
కరోనా పరిస్థితుల దృష్ట్యా కంపెనీలన్నీ మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home)పై ఆలోచనలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసిన విషయం తెలిసిందే.
Published Date - 12:30 PM, Wed - 27 December 23 -
#Covid
New Year Celebreations: కోవిడ్-19 ఎఫెక్ట్.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని సూచన..!
కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్-19 కొత్త ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతుండడం స్థానిక పరిపాలనను ఆందోళనకు గురిచేసింది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని నిర్ణయించారు. అలాగే నూతన సంవత్సర వేడుకల (New Year Celebreations)కు దూరంగా ఉండాలని సూచించారు.
Published Date - 11:45 AM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
Covid : శ్రీకాకుళంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. ప్రజలు కోవిడ్ నియమాలను పాటించాలన్న అధికారులు
శ్రీకాకుళంలో మూడు కోవిడ్ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో
Published Date - 07:50 AM, Wed - 27 December 23 -
#Speed News
COVID-19: 24 గంటల్లో 752 కొత్త COVID-19 కేసులు, 4 మరణాలు
నూతన సంవత్సరానికి ముందు కరోనా ప్రభావం భయాందోళనకు గురి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ మేరకు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది
Published Date - 07:52 PM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
Covid: ఏపీలో కలకలం.. కోవిడ్ సోకిన మహిళ మృతి
ఏపీలో కరోనా (Covid) మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా విశాఖలోని కోవిడ్ సోకిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కేజీహెచ్ లో మృతి చెందారు.
Published Date - 12:38 PM, Tue - 26 December 23 -
#Covid
Covid Cases: ఢిల్లీలో ప్రతిరోజూ కొత్త కరోనా కేసులు.. ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్..!
దేశంలో మరోసారి కరోనా వైరస్ (Covid Cases) వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్-19 కేసులు ఇలాగే పెరుగుతూ ఉంటే కొత్త సంవత్సర వేడుకలకు చాలా మంది దూరం కావొచ్చు.
Published Date - 11:42 AM, Tue - 26 December 23 -
#Speed News
COVID-19: ఫీవర్ ఆస్పత్రిలో కోవిడ్ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌రెడ్డి
తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.
Published Date - 12:13 PM, Mon - 25 December 23 -
#Andhra Pradesh
Covid Positive Cases : వైజాగ్‌లో పదికి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
విశాఖపట్నంలో కోవిడ్ -19 కేసులు పెరిగాయి. శనివారం నాటికి మొత్తం 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.శుక్రవారం
Published Date - 08:58 AM, Sun - 24 December 23 -
#Covid
Corona Virus: మరోసారి ఆందోళన.. ప్రతి గంటకు 27 మందికి కరోనా వైరస్..!?
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న మహమ్మారి కరోనా (Corona Virus) భారత్‌లో మరోసారి ఆందోళనను పెంచింది.
Published Date - 08:46 AM, Sat - 23 December 23 -
#India
JN.1 Sub-Variant: కరోనా సబ్ వేరియంట్ JN.1.. 26కి చేరిన కేసుల సంఖ్య..!
2023వ సంవత్సరం ముగుస్తున్న తరుణంలో కరోనా వైరస్ కారణంగా మరోసారి భయాందోళన వాతావరణం నెలకొంది. కోవిడ్ కొత్త JN.1 వేరియంట్ (JN.1 Sub-Variant) ముప్పు నిరంతరం పెరుగుతోంది.
Published Date - 09:53 AM, Fri - 22 December 23