Counting Preparations
-
#Andhra Pradesh
AP: ఏపిలో మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్
Liquor Shops Closed: ఆంధ్రప్రదేశ్‌లో(AP) జూన్3,4,5, తేదీల్లో మద్యం(alcohol) అమ్మకాలపై నిషేధం(Prohibition) విధిస్తున్నట్లు ఏపి డీజీపీ హరీశ్ గుప్తా(AP DGP Harish Gupta) తెలిపారు. ఏపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్(Election Counting) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యలగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలిని ఆదేశించింది. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలోనే […]
Published Date - 10:37 AM, Wed - 29 May 24