Cough Syrup
-
#India
Cough Syrup Smuggling: దగ్గు మందు అక్రమ రవాణా.. పలు సంచలన విషయాలు వెల్లడి!
స్వాధీనం చేసుకున్న పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, ఆస్తులపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ED తెలిపింది. అక్రమ ధనం మూలం, దాని పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించడానికి దర్యాప్తును మరింత ముందుకు తీసుకువెళుతున్నారు.
Date : 14-12-2025 - 12:30 IST -
#India
Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO
Cough syrup : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా భారత్‌లో తయారవుతున్న మూడు కంపెనీల కఫ్ సిరప్లను వాడొద్దని హెచ్చరిక జారీ చేసింది
Date : 14-10-2025 - 8:34 IST -
#Health
Cough Syrup: దగ్గు మందు తాగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఎక్కడంటే?
మరోవైపు, రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు సైతం అనుమానిత డ్రగ్ నమూనాలను సేకరించి, వాటిని పటిష్టమైన ల్యాబ్‌లలో పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల తుది నివేదికల కోసం ఇంకా వేచి చూస్తున్నారు.
Date : 01-10-2025 - 2:35 IST -
#India
Cough Syrup: ఆ భారతీయ దగ్గు సిరప్ కలుషితం.. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
భారతదేశంలో తయారు చేయబడిన మరొక దగ్గు సిరప్ (Cough Syrup), దాని నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తింది. మెడికల్ అలర్ట్ జారీ చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశంలో తయారు చేయబడిన దగ్గు సిరప్‌ను కలుషితమైందిగా పేర్కొంది.
Date : 26-04-2023 - 8:41 IST -
#Health
Cough Syrup : 2 దగ్గు టానిక్ లపై WHO వార్నింగ్..ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారుల మరణాలతో కలకలం
భారత ఫార్మాస్యూటికల్ కంపెనీ -- మారియన్ బయోటెక్‌కు చెందిన రెండు దగ్గు సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) (World Health Organisation) హెచ్చరికలు జారీ చేసింది.
Date : 13-01-2023 - 12:24 IST -
#Health
Cough Syrup : మీ పిల్లలకు దగ్గు సిరప్ ఇస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
చిన్న పిల్లలకు జలుబు, దగ్గు ఎప్పుడు వస్తుందో చెప్పలేం. దగ్గు జలుబు ఉన్నప్పుడు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం కష్టమవుతుంది.
Date : 08-10-2022 - 8:50 IST -
#Speed News
66 Kids Dead: గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి.. ఆ సంస్థకు WHO వార్నింగ్.!
ఓ భారతీయ కంపెనీ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసింది.
Date : 05-10-2022 - 11:37 IST