Corona Virus
-
#Health
Monkeypox : `మంకీ పాక్స్` డేంజర్ బెల్స్, గ్లోబల్ ఎమర్జెన్సీ!
కోవిడ్ -19ను మించిన ప్రమాదంగా మంకీ ఫాక్స్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానిస్తోంది. అందుకే గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇప్పటికే 70 దేశాల్లో 16వేల మందికి ఈ వ్యాధి సోకగా ఐదుగురు మరణించినట్టు నిర్థారించింది.
Date : 25-07-2022 - 2:27 IST -
#Covid
Frozen Meat and Corona: ఫ్రిజ్లో పెట్టిన మాంసంపై కరోనా.. 30 రోజుల పాటు బతికే ఉంటుందట?
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరొకసారి విజృంభిస్తోంది. రోజు రోజుకి చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు
Date : 12-07-2022 - 9:00 IST -
#Covid
Covid-19: హైదరాబాద్ లో 100కు పైగా కోవిడ్ కొత్త కేసులు..!!
తెలంగాణలో కోవిడ్ మహమ్మారి మళ్లీ ఊపందుకుంటోంది. గడిచిన 24 గంటల్లో 15,200కోవిడ్ పరీక్షలు నిర్వహించగా...145మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్క హైదరాబాద్ లోనే 117 కొత్త కేసులు నమోదు అయ్యాయి
Date : 11-06-2022 - 9:50 IST -
#Speed News
Covid : ముంబయిలో కొవిడ్ కలవరం
దేశంలో పలు రాష్ట్రాలు, నగరాల్లో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
Date : 09-06-2022 - 4:51 IST -
#Telangana
New Virus In Hyderabad : హైదరాబాద్ లో కోవిడ్ కొత్త వైరస్ దడ
హైదరాబాద్ నగరాన్ని కరోనా కొత్త వేరియెంట్ వణికిస్తోంది. ఆలస్యంగా బీఏ-4 వేరియెంట్ బయట పడింది.
Date : 20-05-2022 - 2:11 IST -
#Covid
Corona Virus : కరోనా వైరస్ ఎలా సోకుతుందో కనిపెట్టిన సీసీఎంబీ.. తేనెటీగల విషమే విరుగుడా?
కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల ప్రజల్లో ఆందోళన ఇంకా పెరుగుతోంది.
Date : 04-05-2022 - 10:52 IST -
#Andhra Pradesh
Corona Virus in AP : ‘కోవిడ్ ఫ్రీ’ స్టేటస్ కు దగ్గరలో ఏపీ
గత రెండేళ్లుగా కోవిడ్ కేసులతో అల్లాడిన ఏపీ తొలిసారిగా ఒక్క కేసు కూడా లేని రాష్ట్రంగా రికార్డ్ ల్లోకి ఎక్కింది.మొదటిసారిగా, ఏప్రిల్ 25, సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో COVID-19 యొక్క తాజా కేసులేవీ నమోదు కాలేదు
Date : 26-04-2022 - 1:57 IST -
#Covid
Corona Virus: ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..!
భారత్‌లో గత 24 గంటల్లోకొత్తగా 1,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,190 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,29,044 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. […]
Date : 06-04-2022 - 11:02 IST -
#Covid
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్..!
ఇండియాలో గత 24 గంటల్లోకొత్తగా 795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 58 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,280 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,29,044 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. […]
Date : 05-04-2022 - 9:55 IST -
#Covid
Corona Virus: ఇండియాలో కరోనా.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కొత్త కేసులు..!
ఇండియాలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 52 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1316 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక దేశంలో […]
Date : 04-04-2022 - 12:36 IST -
#Covid
Corona Virus: భయపెడుతున్న ఎక్స్‌ఈ వేరియంట్..!
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న వేళ, చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌లోని ఎక్స్ఈ వేరియంట్ జనాన్ని భయపెడుతోంది. దీంతో ప్రస్తుతం ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ చైనాలో పంజా విసురుతోంది. ఈ క్రమంలో చైనాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చైనాలోని పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నా వేల సంఖ్యలో అక్కడి ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో చైనాలో ఆదివారం ఒక్కరోజే […]
Date : 04-04-2022 - 9:37 IST -
#Covid
Corona Update: దేశంలో కొత్తగా 1,260 కోవిడ్ కేసులు నమోదు
న్యూఢిల్లీ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,27,035కి పెరిగింది. ఒక్క రోజులో 1,260 తాజా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 83 కొత్త మరణాలు నమోదైయ్యాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,21,264 కు చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతం ఉండగా.. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. […]
Date : 02-04-2022 - 11:28 IST -
#Covid
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్..!
భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 52 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,918 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక దేశంలో […]
Date : 01-04-2022 - 11:53 IST -
#Covid
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 28 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,594 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. […]
Date : 31-03-2022 - 1:01 IST -
#Speed News
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్..!
భారత్‌లో గత 24 గంటల్లోకొత్తగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 31 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,876మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక దేశంలో ఇప్పటి వరకు 4,30,23,215 కోట్ల కరోనా కేసులు నమోదవగా, […]
Date : 30-03-2022 - 11:00 IST