Corona Latest Update
-
#Covid
కోవిడ్ ముప్పుపై ‘మోడీ’ అలెర్ట్
కోవిడ్ ముప్పు పొంచి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Date : 27-04-2022 - 4:33 IST -
#Covid
Norovirus : హైదరాబాద్ లో ప్రాణాంతక నోరోవైరస్
హైదరాబాద్ చిన్నారుల్లో ప్రాణాంతక నోరో వైరస్ బయట పడింది. ఆ విషయాన్ని గాంధీ ఆస్పత్రి, ఎల్లా ఫౌండేషన్ కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా పేరెంట్స్ లో కలవరం మొదలైయింది.
Date : 18-04-2022 - 4:31 IST -
#Covid
Corona Virus: భారత్‌లో కరోనా.. లేటెస్ట్ అప్ డేట్..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 60 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,491 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,24,59,939 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,132 మంది కరోనా కారణంగా […]
Date : 17-03-2022 - 11:30 IST -
#Covid
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు..!
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 98 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,722 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక దేశంలో […]
Date : 16-03-2022 - 11:39 IST