Coriander Water Benefits
-
#Health
Coriander Water Benefits: కొత్తిమీర నీటితో ఆ సమస్యలన్నింటికి చెక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!
కొత్తిమీరను భారతీయ వంటగదిలో మసాలాగా ఉపయోగిస్తారు. ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర గింజల నీటి (Coriander Water Benefits)ని తాగవచ్చు.
Date : 26-08-2023 - 11:49 IST