Copy Vs Inspire
-
#Cinema
Copy Vs Inspire : పాటల కాపీయింగ్ వర్సెస్ ఇన్‌స్పైర్ కావడం.. దేవిశ్రీ ప్రసాద్ సంచలన కామెంట్స్
‘‘నేను ఇతరుల పాటలను అస్సలు కాపీ(Copy Vs Inspire) కొట్టను. ఇతరుల పాటలకు రీమేక్స్ కూడా చేయను.
Published Date - 11:34 AM, Sat - 15 March 25