Coordinators
-
#Andhra Pradesh
Pawan : రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్ ఈరోజు పార్టీ పరమైన నిర్ణయం తీసుకున్నారు. అమలాపురం(Amalapuram), విజయవాడ(Vijayawada) పార్లమెంటు స్థానాల( Parliament Seats) పరిధిలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల సమన్వయకర్తలను(Coordinator) నియమించారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayadu), విజయవాడ పార్లమెంటు స్థానానికి అమ్మిశెట్టి వాసు(Ammisetti Vasu)లను సమన్వయకర్తలుగా నియమించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో వీరు మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తారని, మిత్ర పక్షాల అభ్యర్థుల విజయం కోసం పాటుపడతారని […]
Date : 11-04-2024 - 8:46 IST -
#Telangana
BRS Party: బీఆర్ఎస్ ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభ – సమన్వయకర్తలు వీళ్లే!
BRS Party: తెలంగాణ భవన్ లో సమావేశం అనంతరం సాయంత్రం నంది నగర్ నివాసంలో ఛలో నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయ కర్తలతో విడివిడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించేదిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబికి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి […]
Date : 07-02-2024 - 1:09 IST -
#Telangana
TCongress Coordinators: లోక్ సభ ఎన్నికలకు TCongress సమన్వయకర్తలు వీళ్లే!
T Congress Coordinators: త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలుకానున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మళ్లీ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే ఆయన ప్రచార కార్యక్రమాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక తెలంగాణ బీజేపీ కూడా నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జిలను నియమించింది. అయితే అంతే స్పీడుగా కాంగ్రెస్ కూడా లోక్ సభ స్థానాలపై గురి పెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తెలంగాణకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా […]
Date : 08-01-2024 - 9:02 IST