Cooperative Societies
-
#Speed News
Jana Sena : టీవీ రామారావుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు!
పార్టీకి విఘాతం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని సహకార సొసైటీల పదవుల విషయంలో అన్యాయాలు జరిగాయని ఆరోపిస్తూ, టి.వి. రామారావు నాయకత్వంలో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
Published Date - 11:58 AM, Fri - 11 July 25