Conversion
-
#South
TN Death: తమిళనాడులో విద్యార్థిని మృతిపై పోలీసుల విచారణ సరిగాలేదు – తమిళనాడు బీజేపీ చీఫ్
తమిళనాడులో ఇటీవల మతంమారాలంటూ ఒత్తిడి చేయడంతో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల విచారణ సరిగా లేదని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆరోపించారు.
Published Date - 10:16 AM, Mon - 31 January 22 -
#Speed News
Andhra Pradesh: మత మార్పిళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్ సభ లో సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 18 NGOలు చట్ట వ్యతిరేకంగా ఇతర మతస్థులను క్రిస్టియానిటీలోకి మారుస్తున్నట్టు కంప్లైంట్స్ వచ్చాయని కేంద్ర మంత్రి అన్నారు. వారి పై దర్యాప్తు జరిపి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్(FCRA)2010 కింద చర్యలు తీసుకుంటాం అని అన్నారు. 2018 నుండి ఈ 18 NGOలు ఈ కార్యకలాపాలకు పాటు పడుతున్నాయని అని ఆరోపించారు.
Published Date - 05:31 PM, Tue - 21 December 21