Controversy
-
#Speed News
Rajeshwari Gayakwad: సూపర్ మార్కెట్లో సిబ్బందితో గొడవపడిన మహిళా క్రికెటర్.. వీడియో వైరల్?
తాజాగా భారత మహిళా క్రికెటర్ ఒక వివాదంలో చిక్కుకుంది. ఒక సూపర్ మార్కెట్ లో ఆమె సిబ్బందితో గొడవ పడింది.
Published Date - 05:00 PM, Thu - 1 December 22 -
#Cinema
Yashoda: ఒకరిని బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు, వివాదంపై ‘యశోద’ నిర్మాత రియాక్షన్
సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా 'యశోద'.
Published Date - 10:48 AM, Wed - 30 November 22 -
#India
Ramdev Baba controversy : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న రాందేవ్ బాబా వ్యాఖ్యలు..!!
మహిళలపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీలు రాందేవ్ బాబాను టార్గెట్ చేస్తూ తీవ్రవిమర్శలు చేస్తున్నాయి. దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని థానేలో జరిగిన యోగా శిబిరంలో రాం దేవ్ బాబా మహిళలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సతీమని కూడా పాల్గొన్నారు. బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ , […]
Published Date - 10:07 AM, Sun - 27 November 22 -
#Sports
Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా, భారత క్రికెట్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది.
Published Date - 05:40 PM, Fri - 12 August 22 -
#India
Tiranga Row: రాజకీయ వార్ దిశగా `హర్ గర్ తిరంగ`
ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ ట్వీట్ తో `హర్ ఘర్ తిరంగ` దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
Published Date - 02:20 PM, Thu - 4 August 22 -
#Cinema
Kangana On Aamir Khan: “లాల్ సింగ్ చద్దా”పై నెగెటివిటీ అమీర్ ఖాన్ సృష్టే : కంగన
అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈనేపథ్యంలో దాని చుట్టూ సమస్యలు ముసురు కుంటున్నాయి.
Published Date - 09:15 AM, Thu - 4 August 22 -
#Andhra Pradesh
Tirumala and Shivaji: మహారాష్ట్రలో `జగన్`వ్యతిరేక యుద్ధం
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ పవిత్ర ఆధ్మాత్మిక కేంద్రం. అక్కడ ఏ చిన్న పొరబాటు జరిగినప్పటికీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేది భక్తుల విశ్వాసం.
Published Date - 09:25 PM, Sat - 30 July 22 -
#Trending
Lord Shiva-Parvati: మరో దుమారం.. శివుడు, పార్వతిల స్మోకింగ్ ఫొటో వైరల్!
మణిమేకలై చిత్రం కాళీ పోస్టర్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
Published Date - 12:42 PM, Thu - 7 July 22 -
#Cinema
Goddess Kaali: దుమారం రేపుతున్న ‘కాళీకదేవి’ పోస్టర్!
చిత్రనిర్మాత లీనా మణిమేకలై దర్శకత్వం వహించిన ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన కాళీ దేవి పోస్టర్ వివాదస్పదమవుతోంది.
Published Date - 04:30 PM, Mon - 4 July 22 -
#Cinema
Row Over Ginna: జిన్నాపై రాజకీయ దుమారం!
తిరుమల ఏడుకొండల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'జిన్నా' అనే టైటిల్ కు రాజకీయ సెగ తగిలింది.
Published Date - 12:24 PM, Mon - 13 June 22 -
#India
India: భారత్ పై `ఇస్తామిక్` దేశాల నిరసన వెల్లువ!
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.
Published Date - 03:18 PM, Tue - 7 June 22 -
#India
Gyanvapi Lingam: జ్ఞానవాపి జ్యోతిర్లింగమా.. అదెలా? వేదంలో ఉందా?
జ్ఞానవాపి కేసు కొత్త మలుపు తిరగుతోంది. మసీదు స్థానంలో గుడి ఉందన్నది ఇప్పటి వరకు హిందూ సంఘాలు చేస్తున్న ఆరోపణ.
Published Date - 08:15 AM, Mon - 23 May 22 -
#India
Charaka Shapath: వైద్యంలో `ప్రమాణ` పైత్యం
గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనిది ఇప్పుడు.. వైద్య విద్యార్థులు దేని సాక్షిగా ప్రమాణం చేయాలి ? అనే అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది.
Published Date - 06:15 PM, Thu - 5 May 22 -
#Andhra Pradesh
AP Ministers Issue: ఏపీలో ముగ్గురు కొత్త మంత్రులను చుట్టుముట్టిన వివాదాలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రుల ఆరాటం.. ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మరికొందరిని అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి.
Published Date - 11:44 AM, Sat - 16 April 22 -
#Speed News
Collector: వివాదంలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ!
కలెక్టర్ టెన్నిస్ ఆట ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ జిల్లాలో ఉత్తర్వులు జారీ అయిపోయాయి.
Published Date - 11:48 AM, Thu - 14 April 22