Contest From Tirupati
-
#Andhra Pradesh
Pawan Kalyan : తిరుపతి నుండి జనసేనాని పోటీ..?
తిరుపతిలో కాపు కమ్యూనిటీకి చెందిన బలిజలు ఎక్కువ మంది ఉంటారు. ఇది పవన్‌కు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు అంచనా వేశారు. 2009లో పవన్ సోదరుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు
Date : 08-10-2023 - 5:05 IST