Consuming Sugar
-
#Health
Consuming Sugar: చక్కెర ఎక్కువగా తింటే.. కోపం వస్తుందా..?
ఎక్కువ చక్కెర (Consuming Sugar)ను తినడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్‌లు వంటి దీర్ఘకాలిక.. తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు తెలిపాయి.
Published Date - 08:00 AM, Mon - 15 July 24