Constipation Remedy
-
#Health
Constipation: మలబద్ధకం సమస్య మీ పిల్లలను ఇబ్బంది పెడుతుందా..? అయితే నెయ్యితో ఇలా చేయండి..!
మలబద్ధకం (Constipation) సమస్య పెద్దలను మాత్రమే కాకుండా పిల్లలను కూడా ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా పిల్లలలో మలబద్ధకం సమస్య అధిక మొత్తంలో చాక్లెట్, కుకీలు, చిప్స్ తినడం వల్ల సంభవిస్తుంది.
Date : 23-03-2024 - 5:43 IST