Congress Releases 2nd List 43 Candidates
-
#India
Congres 2nd List : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ (Lok Sabha) ఎన్నికలకు సంబదించిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ (Congress) విడుదల చేసింది. 43 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాలో రాజస్దాన్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్ధులకు చోటు దక్కింది. అసోం నుంచి 12 మంది, గుజరాత్ నుంచి 7 మంది, మధ్యప్రదేశ్ నుంచి 10 మంది, రాజస్థాన్ నుంచి 10 మంది, డామన్ డయ్యూ నుంచి ఒక్కరి పేర్లను పార్టీ ప్రకటించింది. We’re […]
Published Date - 07:23 PM, Tue - 12 March 24