Congress Party Meeting
-
#Telangana
BRS: కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో అధికారి.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు..!
congress: ప్రభుత్వానికి చెందిన అధికారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో ఎలా పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు బీఆర్ఎస్(brs) పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అధికారిక ఉత్తర్వులతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితులై, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ… pic.twitter.com/qOSbdi8ysc — BRS Party (@BRSparty) April […]
Date : 18-04-2024 - 3:06 IST