Congress MLA Yennam
-
#Speed News
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ రోజు సిట్ ఎదుట హాజరుకానున్నారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన తొలి ప్రజాప్రతినిధుల్లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒకరు. సిట్ అధికారులు క్రైమ్ నంబర్ 243కు సంబంధించిన దర్యాప్తు నేపథ్యంలో […]
Date : 01-06-2026 - 1:20 IST