HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Mla Faces Sit In Phone Tapping Case

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • Author : Prasad Date : 01-06-2026 - 1:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Phone Tapping
Phone Tapping

ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల కేసు ద‌ర్యాప్తులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ విప్ యెన్నం శ్రీనివాస‌రెడ్డి ఈ రోజు సిట్ ఎదుట హాజరుకానున్నారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన తొలి ప్రజాప్రతినిధుల్లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒకరు. సిట్ అధికారులు క్రైమ్ నంబర్ 243కు సంబంధించిన దర్యాప్తు నేపథ్యంలో మే 31న ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు సంస్థకు ఆయన వాంగ్మూలం కీలక సమాచారాన్ని అందించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతంలో తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, సిట్ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS phone tapping case
  • CM Revanth Phone Tapping
  • Congress MLA yennam
  • yennam srinivasreddy

Related News

    Latest News

    • BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

    • Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

    • CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

    • Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

    • South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd