Congress List
-
#Speed News
Congress List: మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికలగానూ కాంగ్రెస్ ఈ రోజు సాయంత్రం మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో చాలా సీనియర్ల పేర్లు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన జాబితాలో మూడు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Published Date - 10:36 PM, Tue - 30 April 24 -
#Telangana
Ponguleti : కాంగ్రెస్ అధిష్టానం ఫై పొంగులేటి అసంతృప్తి ..?
పొంగులేటి కోరిన టికెట్స్ మాత్రం ఖరారు చేయకపోయేసరికి ఆయన కాస్త అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తుంది. రెండో జాబితాలో ఖమ్మం, పాలేరు, పినపాక సీట్లను ఖరారు చేసింది
Published Date - 01:21 PM, Sat - 28 October 23