Condolences
-
#Speed News
Telangana : తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం..సంతాప తీర్మానాలతో తొలి రోజు
ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా సభలు నివాళులర్పించాయి. శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన సభ్యులను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభకు పరిచయం చేస్తూ వారి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు.
Date : 30-08-2025 - 11:11 IST -
#Speed News
CM Revanth Reddy: నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మద్దూరు, రేగడి మైలారం గ్రామాల్లో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాలలో భాగంగా, అభివృద్ధి పనులు, వాటి ప్రాముఖ్యత, అలాగే ప్రాంతం యొక్క సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
Date : 26-10-2024 - 10:23 IST -
#India
Priyanka Gandhi : నాగరిక సమాజంలో హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు
Priyanka Gandhi : ఎక్స్‌లో తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశారు, "జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన వార్త చాలా బాధాకరం. ఇద్దరు పోర్టర్‌లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. "నాగరిక సమాజంలో హింస , ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు, దీనికి ఎంత ఖండించినా సరిపోదు" అని ఆమె అన్నారు.
Date : 25-10-2024 - 11:17 IST -
#Cinema
Pawan Kalyan : కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : కిచ్చా సుదీప్ తల్లి సరోజ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. 'ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీ మతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని పై సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.' అని పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
Date : 20-10-2024 - 5:36 IST -
#Andhra Pradesh
Nara Lokesh : రతన్ టాటా మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం
Nara Lokesh : ఏ మూల విపత్తు సంభవించినా, రతన్ టాటా అత్యంత గొప్ప హృదయంతో స్పందించి భారీ విరాళాలు అందించిన వ్యక్తి అని లోకేశ్ ఆయన మానవతా దృక్పథాన్ని గుర్తు చేశారు. "నిజాయతీ , నిస్వార్థత"ను టాటా బ్రాండ్‌గా స్థాపించిన రతన్ టాటా మరణం లేదని, ప్రజల హృదయాల్లో ఎప్పటికీ జీవిస్తారన్నారు లోకేశ్. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ ఆయన ప్రతిరోజూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూనే ఉంటారని మంత్రి లోకేశ్ తెలిపారు.
Date : 10-10-2024 - 11:53 IST -
#Speed News
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పితృ వియోగం..
Uttam Kumar Reddy : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Date : 29-09-2024 - 11:35 IST -
#Telangana
Sitaram Yechury : సీతారాం ఏచూరి మరణం పై రేవంత్..కేసీఆర్ సంతాపం
Sitaram Yechury Died : సీతారం ఏచూరి మరణ వార్త ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది. సీతారం తో ఉన్న అనుబంధాన్ని ఆయన చేసిన కృషి పట్ల రాజకీయ నేతలంతా స్పందిస్తూ..ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
Date : 12-09-2024 - 5:20 IST -
#Speed News
Anushka on Rebel Star: ఆయన మనసు చాలా గొప్పది – నటి అనుష్క
టాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి తెలుగు చలన చిత్ర...
Date : 11-09-2022 - 9:31 IST -
#Telangana
KCR On Lata: ‘లతా మంగేష్కర్’ మరణం పట్ల ‘కేసీఆర్’ తీవ్ర సంతాపం…!
ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Date : 06-02-2022 - 11:21 IST