Anushka on Rebel Star: ఆయన మనసు చాలా గొప్పది – నటి అనుష్క
టాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి తెలుగు చలన చిత్ర...
- Author : Prasad
Date : 11-09-2022 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు సంతాంపం తెలిపారు. కృష్ణంరాజు మరణంపై నటి అనుష్క దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో ఆయన జీవించి ఉంటారని అనుష్క పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది.
Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022