Comrade Pinarayi Vijayan
-
#India
BSE : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు
మధ్యాహ్నం 3 గంటలకు భవనం లోనివి నాలుగు ఆర్డీఎక్స్‌తో నిండిన ఐఈడీ బాంబులు పేలతాయి అంటూ మెయిల్‌లో పేర్కొనడం భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది. ఈ సమాచారాన్ని తమకు అందించిన వెంటనే బీఎస్‌ఈ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
Published Date - 12:19 PM, Tue - 15 July 25