Committees For Anna Canteens
-
#Andhra Pradesh
Anna Canteens : అన్న క్యాంటీన్లకు కమిటీలు
Anna Canteens : ప్రతి అన్న క్యాంటీన్ యొక్క నాణ్యతను పర్యవేక్షించేందుకు నియమించబడిన ఈ స్థానిక సలహా కమిటీకి ఆయా మున్సిపాలిటీకి చెందిన కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు
Date : 29-11-2025 - 9:45 IST