Committee
-
#Telangana
Caste Census Report: ప్రభుత్వానికి కులగణన నివేదికను సమర్పించిన కమిటీ!
ఈ సర్వే సైంటిఫిక్ అని నిరూపితమైందని, తెలంగాణ నిర్వహించిన సర్వే చరిత్రాత్మకమని, దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.
Published Date - 07:11 PM, Sat - 19 July 25 -
#Andhra Pradesh
TDCO Houses : టిడ్కో ఇళ్ల పై మంత్రి నారాయణ క్లారిటీ
టిడ్కో ఇళ్ల అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం 22,640 ఇళ్లను తొలగించి వేరే వారికి కేటాయించిందని, 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణం తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు బకాయిలకు ప్రభుత్వం రూ.140కోట్లకు అనుమతిచ్చిందని త్వరలోనే చెల్లిస్తామన్నారు.
Published Date - 01:12 PM, Thu - 13 March 25 -
#India
Lok Sabha- Assembly Polls: లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో పోటీకి వయోపరిమితి 18 ఏళ్లు.. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు..!
లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో (Lok Sabha- Assembly Polls) పోటీ చేసేందుకు కనీస వయోపరిమితిని తగ్గించాలని పార్లమెంటరీ కమిటీ శుక్రవారం (ఆగస్టు 4) సిఫార్సు చేసింది.
Published Date - 08:26 AM, Sat - 5 August 23 -
#Speed News
60 Lakh Rats Murder Plan : 60 లక్షల ఎలుకల మర్డర్ కు ప్లాన్.. చివరకు ఏమైందంటే ?
60 Lakh Rats Murder Plan : ఫ్రాన్స్ రాజధాని పారిస్ ను ఎలుకలు వణికిస్తున్నాయి. అక్కడి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 21 లక్షల జనాభా ఉన్న పారిస్ సిటీలో 60 లక్షల ఎలుకలు ఉన్నాయి.. ఆ ఎలుకలను చంపే ప్లాన్ ను పారిస్ నగర పాలక సంస్థ రెడీ చేసింది. కట్ చేస్తే.. ఏమైందో తెలుసా ?
Published Date - 10:16 AM, Wed - 14 June 23 -
#Trending
Pakistan Chief Justice : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కేసు పెట్టేందుకు కమిటీ
పాకిస్తాన్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాచుకున్న రాజకీయ ఘర్షణలు చివరకు అక్కడి సుప్రీంకోర్టునూ తాకాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Pakistan Chief Justice) జస్టిస్ ఉమర్ అతా బందియాల్ కు వ్యతిరేకంగా పాక్ పార్లమెంటు సోమవారం ఓ తీర్మానం చేసింది.
Published Date - 03:58 PM, Tue - 16 May 23 -
#India
Sharad Pawar: ఎన్‌సీపీ కొత్త జాతీయ అధ్యక్షుడిపై శరద్ పవార్ కమిటీ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శరద్ పవార్‌ను ఎన్‌సిపి అధ్యక్షుడిగా కొనసాగించాలని ఎన్‌సిపి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు
Published Date - 11:31 AM, Fri - 5 May 23