Comedian Seshu Dies
-
#Cinema
Comedian Seshu : ప్రముఖ కమెడియన్ శేషు మృతి
చిత్ర సీమలో వరుస విషాదాలు నమోదు అవుతూనే ఉన్నాయి. పలు ఆరోగ్య సమస్యలతో ప్రతి ఇండస్ట్రీ లలో ఎవరు ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ్ (Tamil) చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ శేషు (Comedian Seshu) (60) కన్నుమూశారు. 10 రోజుల క్రితం గుండెపోటు (Heart Attack)కు గురైన ఆయన.. చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. We’re […]
Published Date - 07:06 PM, Tue - 26 March 24