Colleges
-
#World
Shut Govt Offices: కాలుష్యం కారణంగా పాఠశాలలు, కార్యాలయాలు మూసివేత.. ఎక్కడంటే?
బ్యాంకులు, అవసరమైన ప్రజా సేవలు, ఆరోగ్య కేంద్రాలతో సహా కొన్ని సేవలు ఈ రెండు రోజులు చురుకుగా ఉంటాయని నివేదికలో నివేదించబడింది. ఇది కాకుండా అల్బోర్జ్, ఇస్ఫహాన్‌లోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా బుధ, గురువారాల్లో మూసివేయబడతాయి.
Published Date - 12:19 AM, Wed - 11 December 24 -
#India
Nipah Virus in Kerala: కేరళలో విజ్రంభిస్తున్న నిపా వైరస్, లాక్‌డౌన్ విధింపు
Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ విజ్రంభిస్తుంది. నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల యువకుడు మరణించాడు. దీంతో మలప్పురంలోని కంటైన్‌మెంట్ జోన్‌లలో కేరళ ప్రభుత్వం మంగళవారం లాక్‌డౌన్ లాంటి ఆంక్షలు విధించింది. మరణించిన రోగి కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రస్తుతం 175 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Published Date - 09:08 PM, Tue - 17 September 24 -
#Telangana
Sridhar Babu : పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu On Education System : ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
Published Date - 03:51 PM, Thu - 12 September 24 -
#Speed News
Hyderabad: రేపు సోమవారం సెలవు ప్రకటించిన విద్యాసంస్థలు
ఆగస్టు 26న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించాయి విద్యాసంస్థలు. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం రేపు సోమవారం నాడు శ్రీకృష్ణ అష్టమి జరుపుకోనున్నారు.
Published Date - 03:35 PM, Sun - 25 August 24 -
#India
Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్ ద్వారా రావడం గమనార్హం.
Published Date - 11:30 PM, Tue - 18 June 24 -
#Devotional
Ram Mandir: అయోధ్యలో జనవరి 22 న అవి తెరుచుకోవు
ఉత్తరప్రదేశ్‌లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దృష్ట్యా, ప్రభుత్వం జనవరి 22 న పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఆ రోజు మద్యం అమ్మకాలను కూడా నిషేధించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 07:39 PM, Tue - 9 January 24 -
#Speed News
Delhi Floods: ఓపిక పట్టండి: ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా అక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటికే అక్కడ పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు
Published Date - 04:48 PM, Thu - 13 July 23