Collector Bhavesh Mishra
-
#Telangana
Bhupalpally Collector : అటెండర్ తో బూట్లను మోయించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally ) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) వివాదంలో చిక్కుకున్నారు. తన బూట్లను (Shoes) అటెండర్ (Attender) తో మోయించి వార్తల్లో నిలిచారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఒక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి కలెక్టర్ షూ లతో ప్రవేశించారు. వెంటనే తన షూ విప్పి.. పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. అటెండర్ ధఫేదార్ వాటిని తీసుకెళ్లి చర్చి బయట వదిలివచ్చారు. […]
Published Date - 06:17 PM, Sun - 24 December 23